Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా - Raathri Nedu Rakshakundu Velise Vinthagaa


    • రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
    • నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)

    • లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
    • లోక నాథుడై మరియకవతరించెను (2)
    • ఇతండె దేవుడాయెను (6)          ||రాత్రి||

    • బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
    • యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)
    • ఈ నాడే మనకు పండగ
    • రారండి ఆడి పాడగ (3)           ||రాత్రి||

    • ఆకశాన తార ఒకటి బయలుదేరెను
    • తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)
    • చిన్నారి యేసు బాబును
    • కళ్లారా చూసి మురిసెను (3)           ||రాత్రి||

    • పొలములోని గొల్లవారి కనుల ముందర
    • గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)
    • మేరమ్మ జోల పాడగా
    • జగాలు పరవశించెగా (3)           ||రాత్రి||

    • లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
    • భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)
    • ఇతండె దేవుడాయెను (6)          ||రాత్రి||

    • Raathri Nedu Rakshakundu Velise Vinthagaa
    • Nedentho Modamondagaa – Ee Paapi Rakshanaardhamai (2)

    • Loka Paapamella Thanadu Shirassu Mosenu
    • Loka Naathudai Mariyakavatharinchenu (2)
    • Ithande Devudaayenu (6)       ||Raathri||

    • Bethlahemu Graamamentha Punya Graamamu
    • Yesu Raajukesi Pette Pashula Kottamu (2)
    • Ee Naade Manaku Pandaga
    • Raarandi Aadi Paadaga (3)        ||Raathri||

    • Aakashaana Thaara Okati Bayalu Derenu
    • Thoorpu Nundi Gnaanulaku Daari Choopenu (2)
    • Chinnaari Yesu Baabunu
    • Kallaara Choosi Murisenu (3)        ||Raathri||

    • Polamuloni Gollavaari Kanula Mundara
    • Gaabriyelu Dootha Thelipe Vaartha Mundugaa (2)
    • Meramma Jola Paadagaa
    • Jagaalu Paravashinchegaa (3)        ||Raathri||

    • Lokamulo Kreesthu Prabhuni Thaaki Mokkenu
    • Boodiganthamula Kreesthu Peru Nilichenu (2)
    • Ithande Devudaayenu (6)           ||Raathri||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 235 times