Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రారాజు జన్మించే ఇలలోన - Raaraaju Janminche Ilalona


    • రారాజు జన్మించే ఇలలోన
    • యేసు రారాజు జన్మించే ఇలలోన (2)
    • ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
    • రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)
    • ఓ సోదరా… ఓ సోదరీ… (2)
    • విష్ యు హాప్పీ క్రిస్మస్
    • అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)       ||రారాజు||

    • అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
    • గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
    • రాజులకు రారాజు పుడతాడంటూ
    • లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
    • రాజాధి రాజుని చూడాలంటూ
    • (తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

    • అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
    • (అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
    • రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
    • గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
    • ఈ లోక రక్షకుని చూడాలంటూ
    • (ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

    • Raaraaju Janminche Ilalona
    • Yesu Raaraaju Janminche Ilalona (2)
    • Ee Shubha Sangathini – Ooru Vaadanthaa
    • Randee Manamanthaa Chaati Cheppudaam (2)
    • O Sodaraa.. O Sodaree (2)
    • Wish you Happy Christmas
    • And welcome you to Christmas (2)         ||Raaraaju||

    • Adigadigo Thoorpuna Aa Chukkemiti Sodaraa
    • Grandhaalanu Vippi Daani Ardhamento Choodaraa (2)
    • Raajulaku Raaraaju Pudathaadantu
    • Lekhanaalu Cheppinattu Jarigindantu (2)
    • Raajaadhi Raajuni Choodaalantu
    • Thoorpu Gnaanulantha Prabhu Yesuni Chooda Vachchiri – (2)         ||O Sodaraa||

    • Adigadigo Thellani Aa Velugemiti Sodaraa
    • Ani Gollalanthaa Bhayapaduthu Vanakipothu Undagaa (2)
    • Rakshakudu Mee Koraku Puttaadantu
    • Gollalatho Deva Dootha Maatlaadenu (2)
    • Ee Loka Rakshakuni Choodaalantu
    • Aa Gollalantha Prabhu Yesuni Chooda Vachchiri – (2)         ||O Sodaraa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 123 times