Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రారే చూతము రాజసుతుని - Raare Choothamu Raaja Suthuni


    • రారే చూతము రాజసుతుని
    • రేయి జనన మాయెను (2)
    • రాజులకు రారాజు మెస్సయ్యా (2)
    • రాజితంబగు తేజమదిగో (2)    ||రారే||

    • దూత గణములన్ దేరి చూడరే
    • దైవ వాక్కులన్ దెల్పగా (2)
    • దేవుడే మన దీనరూపున (2)
    • ధరణి కరిగె-నీ దినమున (2)    ||రారే||

    • కల్లగాదిది కలయు గాదిది
    • గొల్ల బోయుల దర్శనం (2)
    • తెల్లగానదే తేజరిల్లెడి (2)
    • తార గాంచరే త్వరగ రారే (2)    ||రారే||

    • బాలు-డడుగో వేల సూర్యుల
    • బోలు సద్గుణ శీలుడు (2)
    • బాల బాలిక బాలవృద్ధుల (2)
    • నేల గల్గిన నాథుడు (2)    ||రారే||

    • యూదవంశము నుద్ధరింప
    • దావీదుపురమున నుద్భవించె (2)
    • సదమలంబగు మదిని గొల్చిన (2)
    • సర్వ జనులకు సార్వభౌముడు (2)    ||రారే||

    • Raare Choothamu Raaja Suthuni
    • Reyi Jananamaayenu (2)
    • Raajulaku Raaraaju Messayyaa (2)
    • Raajithambagu Thejamadigo (2)     ||Raare||

    • Dootha Ganamulan Deri Choodare
    • Daiva Vaakkulan Delpagaa (2)
    • Devude Mana Deena Roopuna (2)
    • DHarani Karige-Nee Dinamuna (2)     ||Raare||

    • Kalla Gaadidi Kalayu Gaadidi
    • Golla Boyula Darshanam (2)
    • Thellagaanade Thejarilledi (2)
    • Thaara Gaanchare Thvaraga Raare (2)     ||Raare||

    • Baalu-dadugo Vela Sooryula
    • Bolu Sadguna Sheeludu (2)
    • Baala Baalika Baala Vrudhdhula (2)
    • Nela-galgina Naathudu (2)     ||Raare||

    • Yooda Vamshamu Nuddarimpa
    • Daaveedu Puramuna Nudbhavinche (2)
    • Sadamalambagu Madini Golchina (2)
    • Sarva Janulaku Saarvabhoumudu (2)     ||Raare||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 208 times