Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రావయ్యా యేసయ్యా నా ఇంటికి - Raavayyaa Yesayyaa Naa Intiki


    • రావయ్యా యేసయ్యా నా ఇంటికి
    • నీ రాకకై నే వేచియుంటిని…

    • రావయ్యా యేసయ్యా నా ఇంటికి
    • నీ రాకకై నే వేచియుంటిని (2)
    • కన్నులార నిన్ను చూడాలని (2)
    • కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2)       ||రావయ్యా||

    • యదార్థ హృదయముతో నడచుకొందును
    • ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
    • భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
    • మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2)       ||రావయ్యా||

    • దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
    • నా పొరుగు వారిని దూషింపను (2)
    • అహంకారము గర్వము నంటనీయను
    • నమ్మకస్థునిగా నే నడచుకొందును (2)       ||రావయ్యా||

    • నిర్దోష మార్గముల నడచుకొందును
    • మోసము నా ఇంట నిలువనీయను (2)
    • అబద్ధికులెవ్వరిని ఆదరింపను
    • భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2)       ||రావయ్యా||

    • Raavayyaa Yesayyaa Naa Intiki
    • Nee Raakakai Ne Vechiyuntini…

    • Raavayyaa Yesayyaa Naa Intiki
    • Nee Raakakai Ne Vechiyuntini (2)
    • Kannulaara Ninnu Choodaalani (2)
    • Kaachukoni Unnaanu Vechi Ne Unnaanu (2)      ||Raavayyaa||

    • Yadaartha Hrudayamutho Nadachukondunu
    • Ae Dushkaaryamunu Kanula Yeduta Unchukonanu (2)
    • Bhakthiheenula Kriyalu Naakantaneeyanu
    • Moorkha Chitthula Nundi Tholagipodunu (2)      ||Raavayyaa||

    • Doushtyamu Nenennadu Anusarimpanu
    • Naa Porugu Vaarini Dooshimpanu (2)
    • Ahankaaramu Garvamu Nantaneeyanu
    • Nammakasthuniga Ne Nadachukondunu (2)      ||Raavayyaa||

    • Nirdosha Maargamula Nadachukondunu
    • Mosamu Naa Inta Niluvaneeyanu (2)
    • Abaddhikulevvarini Aadarimpanu
    • Bhakthiheenula Maargamu Ne Throkkanu (2)      ||Raavayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1860 times