Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లెక్కింపగ తరమా నీ మేలులు - Lekkimpaga Tharamaa Nee Melulu


    • లెక్కింపగ తరమా నీ మేలులు
    • వివరింపగ తరమా నీ కార్యములు (2)
    • నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
    • నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2)        ||లెక్కింపగ||

    • నీ ప్రేమలోనే తను ఎదగాలి
    • నీ రక్షణలోనే కొనసాగాలి (2)
    • నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
    • నిరతం నిన్నే స్తుతియించాలి
    • తన జీవితమంతా నీ రెక్కల క్రింద
    • నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2)     ||లెక్కింపగ||

    • నీ వాక్యము తన హృదిలో ఉండాలి
    • నీ తలంపులు మదిలో నిండాలి (2)
    • నీ దయయందు మనుష్యుల దయయందు
    • ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
    • నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
    • ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2)       ||లెక్కింపగ||

    • Lekkimpaga Tharamaa Nee Melulu
    • Vivarimpaga Tharamaa Nee Kaaryamulu (2)
    • Neevichchina Bahumaanam
    • Bahu Shreshtamu
    • Neekichche Sthuthiyaagam Sweekarinchumu (2)      ||Lekkimpaga||

    • Nee Premalone Thanu Edagaali
    • Nee Rakshanalone Konasaagaali (2)
    • Nee Sannidhi Cheri Nee Gnaanamuthoni
    • Niratham Ninne Sthuthiyinchaali
    • Thana Jeevithamanthaa
    • Nee Rekkala Krinda
    • Ninne Ellappudu Sevinchaali (2)       ||Lekkimpaga||

    • Nee Vaakyamu Thana Hrudilo Undaali
    • Nee Thalampulu Madilo Nindaali (2)
    • Nee Dayayandu Manushyula Dayayandu
    • Prathi Yetaa Deevenalatho Vardhillaali
    • Nee Aathma Balamutho
    • Sthiramaina Manassutho
    • Prathi Chota Nee Saakshiga Jeevinchaali (2)        ||Lekkimpaga||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 107 times