Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లెమ్ము తేజరిల్లుము అని - Lemmu Thejarillumu Ani


    • లెమ్ము తేజరిల్లుము అని
    • నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)
    • నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
    • రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
    • నిను వేనోళ్ళ ప్రకటించెద (2)

    • ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
    • నీతో నడుచుటే నా భాగ్యము (2)
    • శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
    • నీ కృప చూపితివి (2)
    • ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
    • ఇదియే నా భాగ్యమూ            ||లెమ్ము||

    • శ్రమలలో నేను ఇంతవరకును
    • నీతో నిలుచుటే నా ధన్యత (2)
    • జీవకిరీటము నే పొందుటకే
    • నను చేరదీసితివి (2)
    • ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
    • ఇదియే నా ధన్యత            ||లెమ్ము||

    • తేజోవాసుల స్వాస్థ్యము నేను
    • అనుభవించుటే నా దర్శనము (2)
    • తేజోమయమైన షాలోము నగరులో
    • నిను చూసి తరింతునే (2)
    • ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
    • ఇదియే నా దర్శనము          ||లెమ్ము||

    • Lemmu Thejarillumu Ani
    • Nanu Uttheja Parachina Naa Yesayya (2)
    • Ninne Smarinchukonuchu Nee Saakshigaa Prakaashinchuchu
    • Raajaadhiraajuvani Prabhuvula Prabhuvani
    • Ninu Venollatho Prakatincheda (2)

    • Unnatha Pilupunu Nirlakshyaparachaka
    • Neetho Naduchute Naa Bhaagyamu (2)
    • Shaashwatha Prematho Nanu Preminchi
    • Nee Krupa Choopithivi (2)
    • Idiye Bhaagyamu… Idiye Bhaayamu..
    • Idiye Naa Bhaagyamu           ||Lemmu||

    • Shramalalo Nenu Intha Varakunu
    • Neetho Niluchute Naa Dhanyathaa (2)
    • Jeeva Kiretamu Ne Pondutake
    • Nanu Chera Deesithivi (2)
    • Idiye Dhanyathaa.. Idiye Dhanyathaa…
    • Idiye Naa Dhanyathaa         ||Lemmu||

    • Thejovaasula Swaasthyamu Nenu
    • Anubhavinchute Naa Darshanamu (2)
    • Thejomayamaina Shaalomu Nagarulo
    • Ninu Choosi Tharinthune (2)
    • Idiye Darshanamu.. Idiye Darshanamu…
    • Idiye Naa Darshanamu           ||Lemmu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1937 times