Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లెమ్ము తేజరిల్లుము నీకు - Lemmu Thejarillumu Neeku


    • లెమ్ము తేజరిల్లుము నీకు
    • వెలుగు వచ్చియున్నది (2)
    • యెహోవా మహిమ నీపై
    • ప్రకాశముగా నుదయించె (2)       ||లెమ్ము||

    • యేసే యీ లోకమునకు
    • వెలుగై యున్నానని చెప్పెన్ (2)
    • యేసుని నమ్మువారు (2)
    • వెలుగులో నడుచువారు (2)       ||లెమ్ము||

    • అంధకార మందుండి
    • బంధింప బడిన వారిన్ (2)
    • ఆశ్చర్యమైన వెలుగు (2)
    • నందించి విమోచించెన్ (2)       ||లెమ్ము||

    • దాత ప్రభు యేసుని నమ్మి
    • నీతిగా నడుచువారు (2)
    • జాతి భేదములు లేక (2)
    • జ్యోతుల వలె నుందురు (2)       ||లెమ్ము||

    • మనుజులు మీ సత్క్రియలను
    • జూచి బహు సంతోషించి (2)
    • మనసారా పరమ తండ్రిన్ (2)
    • మహిమ పరచెదరు (2)       ||లెమ్ము||

    • జనములు నీ వెలుగునకు
    • పరుగెత్తి వచ్చెదరు (2)
    • రాజులు నీదు ఉదయ (2)
    • కాంతికి వచ్చెదరు (2)       ||లెమ్ము||

    • Lemmu Thejarillumu Neeku
    • Velugu Vachchiyunnadi (2)
    • Yehovaa Mahima Neepai
    • Prakaashamuga Nudayinche (2)      ||Lemmu||

    • Yese Yee Lokamunaku Velugai
    • Yunnaanani Cheppen (2)
    • Yesuni Nammuvaaru (2)
    • Velugulo Naduchuvaaru (2)      ||Lemmu||

    • Andhakaara Mandundi
    • Bandhimpa Badina Vaarin (2)
    • Aaschryamaina Velugu (2)
    • Nandinchi Vimochinchen (2)      ||Lemmu||

    • Daatha Prabhu Yesuni Nammi
    • Neethigaa Naduchuvaaru (2)
    • Jaathi Bedhamulu Leka (2)
    • Jyothula Vale Nunduru (2)      ||Lemmu||

    • Manujulu Mee Sathkriyalanu
    • Joochi Bahu Santhoshinchi (2)
    • Manasaara Parama Thandrin (2)
    • Mahima Parachedaru (2)      ||Lemmu||

    • Janamulu Nee Velugunaku
    • Parugetthi Vachchedaru (2)
    • Raajulu Needu Udaya (2)
    • Kaanthiki Vachchedaru (2)      ||Lemmu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 218 times