Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లేచినాడయ్యా - Lechinaadayyaa


    • లేచినాడయ్యా
    • మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)
    • పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు
    • మహిమా స్వరూపుడై లేచినాడయ్యా
    • విజయుడై జయశీలుడై
    • సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)
    • క్రీస్తు లేచెను హల్లెలూయా
    • సాతాను ఓడెను హల్లేలూయా
    • క్రీస్తు లేచెను హల్లెలూయా
    • మరణాన్ని గెలిచెను హల్లేలూయా        ||లేచినాడయ్యా||

    • శ్రమలనొందెను సిలువ మరణమొందెను
    • లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)
    • విజయుడై జయశీలుడై
    • సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)           ||క్రీస్తు||

    • జీవ మార్గము మనకు అనుగ్రహించెను
    • మన పాపములన్ని తుడిచివేసెను (2)
    • ప్రేమయై మనకు జీవమై
    • వెలుగునై మంచి కాపరియై (2)           ||క్రీస్తు||

    • Lechinaadayyaa
    • Maranapu Mullu Virichi Lechinaadayyaa (2)
    • Parama Thandri Thanayudu – Parishuddhaathmudu
    • Mahimaa Swaroopudai Lechinaadayyaa (2)
    • Vijayudai Jayasheeludai
    • Sajeevudai Parishuddhaathmudai (2)
    • Kreesthu Lechenu Hallelujah
    • Saathaanu Odenu Hallelujah
    • Kreesthu Lechenu Hallelujah
    • Marananni Gelichenu Hallelujah           ||Lechinaadayyaa||

    • Shramalanondenu Siluva Maranamondenu
    • Lekhanamulu Cheppinatlu Thirigi Lechenu (2)
    • Vijayudai Jayasheeludai
    • Sajeevudai Parishuddhaathmudai (2)          ||Kreesthu||

    • Jeeva Maargamu Manaku Anugrahinchenu
    • Mana Paapamulanni Thudichivesenu (2)
    • Premayai Manaku Jeevamai
    • Veluganai Manchi Kaapariyai (2)          ||Kreesthu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 140 times