Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లోకమును విడచి వెళ్ళవలెనుగా - Lokamunu Vidachi Vellavalenugaa


    • లోకమును విడచి వెళ్ళవలెనుగా (2)
    • సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్     ||లోకమును||

    • యాత్రికులము ఈ దుష్ట లోకములో
    • పాడు లోకములో మనకేది లేదు (2)
    • ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము
    • జాగ్రత్తగానే నడచుకొనెదము (2)      ||లోకమును||

    • మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
    • నిజ ప్రేమతోనే జీవించెదాము (2)
    • నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై
    • పరిపూర్ణతను చేపట్టుదాము (2)      ||లోకమును||

    • ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
    • ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2)
    • ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము
    • విజయోత్సవముతో ప్రవేశించెదము (2)      ||లోకమును||

    • Lokamunu Vidachi Vellavalenugaa (2)
    • Sarvamichchatane Viduvavalen – Viduvavalen      ||Lokamunu||

    • Yaathrikulamu Ee Dushta Lokamulo
    • Paadu Lokamulo Manakedi Ledu (2)
    • Ae Vishayamandaina Garvinchalemu (2) Garvinchalemu
    • Jaagratthagaane Nadachukonedamu (2)        ||Lokamunu||

    • Mana Eershya Kapataa Dweshaalu Vidachi
    • Nija Premathone Jeevinchedaamu (2)
    • Nishkalankulamai Shuddhulamai (2) Shuddhulamai
    • Paripoornathanu Chepattudaamu (2)        ||Lokamunu||

    • Aathmeeya Nethraalatho Choochedaamu
    • Enthaa Adbhuthamo Soundarya Nagaram (2)
    • Prabhuvu Chenthaaku Velledamu (2) Velledamu
    • Vijayothsavamutho Praveshinchedamu (2)        ||Lokamunu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 287 times