Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లోకమంతట వెలుగు ప్రకాశించెను - Lokamanthata Velugu Prakaashinchenu


    • లోకమంతట వెలుగు ప్రకాశించెను
    • యేసు జన్మించినపుడు
    • ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
    • లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)
    • లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి          ॥లోకమంతట॥

    • నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
    • చీకటి దాని గ్రహింప లేదు
    • నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
    • వాడు చీకటిలో నడువక – (2)
    • జీవపువెలుగై యుండుడనె యేసు          ॥లోకమంతట॥

    • ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
    • చంద్రుడైన నక్కరలేదు
    • ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
    • ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)
    • పిల్లయే దీపమై వెలుగుచుండు          ॥లోకమంతట॥

    • విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
    • విూరు వెలుగు సంబంధులు
    • విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
    • మరుగై యుండక నరులందరికి – (2)
    • వెలుగై యుందురనె యేసుండు          ॥లోకమంతట॥

    • చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
    • చూచిరి ధన్యులై
    • లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
    • ప్రకాశించెను గొప్ప వెలుగు – (2)
    • ప్రభువు యేసుకు జేయని పాడరే          ॥లోకమంతట॥

    • Lokamanthata Velugu Prakaashinchenu
    • Yesu Janminchinapudu
    • Aakaashamunandu Goppa Nakshathrambu Buttenapudu
    • Loka Gnaanulu Gollalu Velli – (2)
    • Loka Rakshakudesuku Mrokkiri      ||Lokamanthata||

    • Nenu Velugai Cheekatilo Veluguchunnaanu
    • Cheekati Daani Grahimpa Ledu
    • Nenu lokamunaku Velugai Yunnaanu Nanu Vembadinchu
    • Vaadu Cheekatilo Naduvaka – (2)
    • Jeevapu Velugai Yundudane Yesu      ||Lokamanthata||

    • Aa Pattanamulo Velugutaku Sooryudainanu
    • Chandrudaina Nakkaraledu
    • Aa Pattanamulo Devuni Mahimaye Prakaashinchuchunnadi Yepudu
    • Aa Pattanamunaku Devuni Gorre – (2)
    • Pillaye Deepamai Veluguchundu      ||Lokamanthata||

    • Meeru Lokamunaku Velugai Yunnaaru Ganuka
    • Meeru Velugu Sambandhulu
    • Meeru Kondapaina Kattabadina Pattanambu Valene
    • Marugai Yundaka Narulandariki – (2)
    • Velugai Yundurane Yesundu      ||Lokamanthata||

    • Cheekatilo Naduchu Janulu Goppa Velugunu
    • Choochiri Dhanyulai
    • Lokamanadu Maranachchaaya Gala Desha Nivaasula Meeda
    • Prakaashinchenu Goppa Velugu – (2)
    • Prabhuvu Yesuku Jeyani Paadare      ||Lokamanthata||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 148 times