Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

లోకాన ఎదురు చూపులు - Lokaana Eduru Choopulu


    • లోకాన ఎదురు చూపులు
    • శోకాన ఎద గాయములు
    • యేసులోన ఎదురు చూపులు
    • ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
    • ఎదురు చూడాలి యేసుకై
    • నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

    • నిండు నూరేళ్లు అబ్రహాము
    • ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
    • కన్నాడు పండంటి కుమారుని
    • పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
    • ఎదురు చూడాలి యేసుకై
    • నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

    • ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
    • ఎదురు చూసెను ఉపవాసముతో (2)
    • చూసింది పరిశుద్ధ తనయుని
    • సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
    • ఎదురు చూడాలి యేసుకై
    • నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

    • Lokaana Eduru Choopulu
    • Shokaana Eda Gaayamulu
    • Yesulona Eduru Choopulu
    • Phaliyinchunu Prabhu Vaagdhaanamulu (2)
    • Eduru Choodaali Yesukai
    • Nireekshanaa Prematho (2)       ||Lokaana||

    • Nindu Noorellu Abrahaamu
    • Eduru Choosaadu Vishwaasamutho (2)
    • Kannaadu Pandanti Kumaaruni
    • Pondaadu Vaagdhaana Puthruni (2)
    • Eduru Choodaali Yesukai
    • Nireekshanaa Prematho (2)       ||Lokaana||

    • Enabhai Naalugella Pravakthini
    • Eduru Choosenu Upavaasamutho (2)
    • Choosindi Parishuddha Thanayuni
    • Saakshyamichchindi Vishwaasa Vidheyulaku (2)
    • Eduru Choodaali Yesukai
    • Nireekshanaa Prematho (2)       ||Lokaana||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 140 times