Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విడువవు నన్నిక ఎన్నడైననూ - Viduvavu Nannika Ennadainanu


    • విడువవు నన్నిక ఎన్నడైననూ
    • పడిపోకుండా కాయు రక్షకా (2)
    • పడిపోవు వారెల్లరిని
    • లేపెడి వాడవు నీవే ప్రభు (2)     ||విడువవు||

    • ప్రభువా నీకవిధేయుడనై
    • పలు మారులు పడు సమయములలో (2)
    • ప్రేమతో జాలి దీన స్వరముతో
    • ప్రియుడా నను పైకెత్తితివి (2)     ||విడువవు||

    • ఆదాము హవ్వలు ఏదెనులో
    • ఆశతో ఆజ్ఞ మీరినను (2)
    • సిలువకు చాయగా బలినర్పించి
    • ప్రియముగా విమోచించితివి (2)     ||విడువవు||

    • మా శక్తియు మా భక్తియు కాదు
    • ఇలలో జీవించుట ప్రభువా (2)
    • కొల్లగా నీ ఆత్మను నొసగితివి
    • హల్లెలూయా పాడెదను (2)     ||విడువవు||

    • Viduvavu Nannika Ennadainanu
    • Padipokundaa Kaayu Rakshakaa (2)
    • Padipovu Vaarellarini
    • Lepedi Vaadavu Neeve Prabhu (2)       ||Viduvavu||

    • Prabhuvaa Neekavidheyudanai
    • Palu Maarulu Padu Samayamulalo (2)
    • Prematho Jaali Deena Swaramutho
    • Priyudaa Nanu Paiketthithivi (2)       ||Viduvavu||

    • Aadaamu Havvalu Edenulo
    • Aashatho Aagna Meerinanu (2)
    • Siluvaku Chaayaga Balinarpinchi
    • Priyamuga Vimochinchithivi (2)       ||Viduvavu||

    • Maa Shakthiyu Maa Bhakthiyu Kaadu
    • Ilalo Jeevinchuta Prabuvaa (2)
    • Kollaga Nee Aathmanu Nosagithivi
    • Hallelooyaa Paadedanu (2)       ||Viduvavu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 188 times