Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వినరే యో నరులారా – Vinare Yo Narulaaraa


    • వినరే యో నరులారా – వీనుల కింపు మీర
    • మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే
    • అనుదినమును దే-వుని తనయుని పద
    • వనజంబులు మన-మున నిడికొనుచును     ||వినరే||

    • నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
    • దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
    • కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
    • గి రయంబున ప్రభు – కరుణను గనరే     ||వినరే||

    • ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
    • బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
    • దీన దయా పరు-డైన మహాత్ముడు
    • జానుగ యాగము – సలిపిన తెరంగిది     ||వినరే||

    • ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని
    • తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
    • నిల జనులకు గలు-ములనలరెడు ధని
    • కుల కందని సుఖ-ములు మరి యొసఁగును     ||వినరే||

    • దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి
    • నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
    • బిరబిర మన మం-దర మా కరుణా
    • శరనిధి చరణ మె – శరణని పోదము     ||వినరే||

    • Vinare Yo Narulaaraa – Veenula Kimpu Meera
    • Manala Rakshimpa Kreesthu – Manujaavathaarudayye – Vinare
    • Anudinamunu De-vuni Thanayuni Pada
    • Vanajambulu Mana-muna Nidikonuchunu     ||Vinare||

    • Nara Roopu Booni Ghora – Narakula Raarammani
    • Dhurithamu Baapu Dhodda – Dorayav Mariyaa Varaputhrudu
    • Kara Maru Dhagu Ka-lvari Giri Dhari Kari
    • Gi Rayambuna Prabhu – Karunanu Ganare     ||Vinare||

    • Aanandamaina Moksha-mandhari Kiyya Deeksha
    • Booni Thana Meni Siluva – Mraanu Nanachi Mruthi Bondenu
    • Deena Dayaa Paru-daina Mahaathmudu
    • Jaanuga Yaagamu – Salipina Therangidi     ||Vinare||

    • Ila Maayaavaadula Maani – Yithade Sadguru-dani
    • Thalaposi Choochi Mathi Ni-schala Bhakthini Golichina Vaariki
    • Nila Janulaku Galu-mulanalaredu Dhani
    • Kula Kandani Sukha-mulu Mari Yosagunu     ||Vinare||

    • Durithamu Lanapa Vachchi – Maranamai Thirigi Lechi
    • Niratha Mokshaananda Sun-dara Mandiramuna Karudhuga Jane
    • Birabira Mana Man-dara Maa Karunaa
    • Sharanidhi Charana me – Sharanani Podamu     ||Vinare||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 197 times