Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విరిసిన హృదయాలకు కలిసెను బంధం - Virisina Hrudayaalaku Kalisenu Bandham


    • విరిసిన హృదయాలకు కలిసెను బంధం
    • కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2)
    • తీయని భాసలే కమ్మని ఊసులే
    • బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే         ||విరిసిన||

    • ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి
    • అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2)
    • ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2)
    • మరువకుమా ప్రియ మరువకుమా         ||విరిసిన||

    • మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం
    • ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2)
    • ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2)
    • మరువకుమా ప్రియ మరువకుమా           ||విరిసిన||

    • Virisina Hrudayaalaku Kalisenu Bandham
    • Kanusaigalu Cheyuchu Muchchatinchenu (2)
    • Theeyani Bhaasale Kammani Oosule
    • Bandhuvula Raaka Snehithula Yera Manasu Muripinchene         ||Virisina||

    • Aashake Levu Haddulu Manishaina Prathivaaniki
    • Avi Kalathale Baadha Repenu Maru Kshanamu Nee Brathukulo (2)
    • Unnadantha Chaalani – Prabhuvu Manaku Thodani (2)
    • Maruvakumaa Priya Maruvakumaa           ||Virisina||

    • Manasulo Daage Thapanaku Prathiroopame Ee Dinam
    • Eduru Choose Paruvaaniki Prathiroopame Ee Dinam (2)
    • Aeka Manassuthone – Chakkanaina Jeevitham (2)
    • Maruvakumaa Priya Maruvakumaa            ||Virisina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 93 times