Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విలువైన నీ కృప నాపై చూపి – Viluvaina Nee Krupa Naapai Choopi


    • విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
    • ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
    • దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
    • ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
    • నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
    • నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2)       ||విలువైన||

    • గడచినా కాలమంతా తోడైయున్నావు
    • అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)
    • లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)
    • నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2)     ||నా జీవిత||

    • సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
    • నూతన కార్యాలు ఎన్నో చేశావు (2)
    • సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)
    • నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
    • మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు         ||నా జీవిత||

    • Viluvaina Nee Krupa Naapai Choopi – Kaachaavu Gatha Kaalamu
    • Enaleni Nee Krupa Naapai Unchi – Ichchaavu Ee Vathsaram
    • Dinamulu Samvathsaraalu Gadachipoyenu Enno
    • Prathi Dinamu Prathi Kshanamu Kaapaadinaavu Nee Dayalo
    • Naa Jeevitha Kaalamanthaa Nanu Nadupumu Yesayyaa
    • Ninu Paadi Sthuthiyinchi Ghanaparathunu Nenayyaa (2)        ||Viluvaina||

    • Gadachina Kaalamanthaa Thodaiyunnaavu
    • Adbhuthamulu Enno Chesi Choopaavu (2)
    • Lekkinchaleni Melulatho Thrupthiparichaavu (2)
    • Nee Karunaa Kataakshamulu Naapai Unchaavu (2)        ||Naa Jeevitha||

    • Samvathsaraalu Enno Jaruguchundagaa
    • Noothana Kaaryaalu Enno Chesaavu (2)
    • Samvathsaramanu Nee Dayaa Kireetam Dharimpa Chesaavu (2)
    • Naa Dinamulu Podiginchi Nee Krupalo Daachaavu
    • Maa Dinamulu Podiginchi Nee Krupalo Daachaavu        ||Naa Jeevitha||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 169 times