Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విలువైనది సమయము ఓ నేస్తమా - Viluvainadhi Samayamu O Nesthamaa


    • విలువైనది సమయము ఓ నేస్తమా
    • ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
    • సమయము పోనివ్వక సద్భక్తితో
    • సంపూర్ణతకై సాగెదము (2)     ||విలువైనది||

    • క్రీస్తుతో మనము లెపబడిన వారమై
    • పైనున్నవాటినే వెదకిన యెడల (2)
    • గొర్రెపిల్లతొ కలిసి
    • సీయోను శిఖరముపై నిలిచెదము (2)     ||విలువైనది||

    • శోధన మనము సహించిన వారమై
    • క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
    • సర్వాధికారియైన
    • ప్రభువుతో కలిసి ఏలెదము (2)     ||విలువైనది||

    • క్రీస్తుతో మనము సింహాసనముపై
    • పాలించుటకై జయమొందుటకు (2)
    • సమర్పణ కలిగి
    • పరిశుద్దతలో నిలిచెదము (2)     ||విలువైనది||

    • Viluvainadhi Samayamu O Nesthamaa
    • Ghanamainadhi Jeevitham O Priyathamaa (2)
    • Samayamu Ponivvaka Sadhbhakthitho
    • Sampoornathakai Saagedhamu (2)      ||Viluvainadhi||

    • Kreesthutho Manamu Lepabadinavaaramai
    • Painunna Vaatine Vedakina Yedala (2)
    • Gorrepillatho Kalisi
    • Seeyonu Shikharamupai Nilichedhamu (2)      ||Viluvainadhi||

    • Shodhana Manamu Sahinchina Vaaramai
    • Kreesthutho Manamu Shraminchina Yedala (2)
    • Sarvaadhikaariyaina
    • Prabhuvutho Kalisi Aeledhamu (2)      ||Viluvainadhi||

    • Kreesthutho Manamu Simhaasanamupai
    • Paalinchutakai Jayamondhutaku (2)
    • Samarpana Kaligi
    • Parishuddhathalo Nilichedhamu (2)      ||Viluvainadhi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 164 times