Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శ్రమయైనా బాధైనా – Shramayainaa Baadhainaa


    • శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
    • క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
    • ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా
    • క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
    • నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2)
    • సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
    • ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు

    • ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
    • ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
    • శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
    • యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు

    • అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
    • మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
    • దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు

    • విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
    • శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును
    • విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
    • యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను

    • ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
    • మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
    • మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు
    • విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు        ||శ్రమయైనా||

    • Shramayainaa Baadhainaa – Himsalenni Edurainaa
    • Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu
    • Khadgame Edurainaa – Shodhanalu Edurainaa
    • Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu
    • Naa Raaju Vachchuchunnaadu – Bheekarudai Vachchuchunnaadu – (2)
    • Sarvonnathudu Meghaarudigaa – Theerpunu Theercha Raanunnaadu
    • Edureleni Kodama Simham – Mahaa Ugrathatho Raanunnaadu

    • Yevaru Yevaru Yevaru Yevaru
    • Yevaru Yevaru Yevaru Yevaru
    • Shouryudu Dheerudu Veerudu Shoorudu
    • Yogyudu Shreshtudu Arhudu Ghanudu

    • Adhbuthakarudu Aascharyakardu – Sarvamu Chesina Srushtikartha
    • Mahonnathudu Maheshwarudu – Sarvamu Gelichina Sarveshvarudu
    • Devaadi Devudu Raajaadhi Raaju – Prabhuvula Prabhuvu Nithya Devudu

    • Vishwasame Naa Balamu – Nithyajeevamu Chepattute Naa Bhaagyamu
    • Shramale Leni Baadhe Leni – Aa Lokamlo Nirantharam Jeevinthunu
    • Vimochakudu Sajeevudu – Naa Kanulaaraa Ne Choochedanu
    • Yugayugamulaku Mahaa Raajunitho – Paalinchutake Poraadedanu

    • O Kraisthavaa Solipokumaa – Theerpu Nundi Nee Aathmanu Thappinchuko
    • Mosapokuma Jaaripokumaa – Nee Rakshanan Jaagratthagaa Kaapaaduko
    • Manchi Poraatam Nuvvu Poraadu – Nee Parugune Kada Muttinchu
    • Vishwaasamunu Kaapadumu – Yesuni Chera Veyyi Mundhadugu       ||Shramayainaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 136 times