Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శిరము మీద ముళ్ల సాక్షిగా - Shiramu Meeda Mulla Saakshigaa


    • శిరము మీద ముళ్ల సాక్షిగా
    • కార్చిన కన్నీళ్ల సాక్షిగా
    • పొందిన గాయాల సాక్షిగా
    • చిందిన రుధిరంబు సాక్షిగా (2)
    • యేసు నిన్ను పిలచుచున్నాడు
    • నీ కొరకే నిలచియున్నాడు (3)

    • సర్వ పాప పరిహారం కోసం
    • రక్త ప్రోక్షణం అవశ్యమని (2)
    • మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
    • పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
    • ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
    • యేసులోనే నెరవేరెనుగా

    • సర్వ పాప పరిహారో
    • రక్త ప్రోక్షణం అవశ్యం
    • తద్ రక్తం పరమాత్మేనా
    • పుణ్య దాన బలియాగం

    • ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
    • క్రీస్తులోనే నెరవేరెనుగా
    • యేసే బలియైన పరమాత్మ        ||శిరము||

    • మహా దేవుడే ఇలకేతెంచి
    • యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
    • కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
    • శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
    • బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
    • క్రీస్తులోనే నెరవేరెనుగా

    • చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
    • శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
    • వృషభో రోర వీతి మహో దేవో
    • మద్యామ్ ఆవివేశత్తిథి

    • బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
    • యేసులోనే నెరవేరెనుగా
    • యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా       ||శిరము||

    • Shiramu Meeda Mulla Saakshigaa
    • Kaarchina Kanneella Saakshigaa
    • Pondina Gaayaala Saakshigaa
    • Chindina Rudhirambu Saakshigaa (2)
    • Yesu Ninnu Pilachuchunnaadu
    • Nee Korake Nilachiyunnaadu (3)

    • Sarva Paapa Parihaaram Kosam
    • Raktha Prokshanam Avasyamani (2)
    • Manushulalo Evvaru Baliki Panikiraarani
    • Paramaathmude Baliyai Thirigi Levaalani
    • Aarya Rushulu Palikina Aa Veda Sathyam
    • Yesulone Neraverenugaa

    • Sarva Paapa Parihaaro
    • Raktha Prokshanam Avasyam
    • Thad Raktham Paramaathmenaa
    • Punya Daana Baliyaagam

    • Aarya Rushulu Palikina Aa Veda Sathyam
    • Kreesthulone Neraverenugaa
    • Yese Baliyaina Paramaathma ||Shiramu||

    • Mahaa Devude Ilakethenchi
    • Yagna Pashuvugaa Vadha Pondaalani (2)
    • Kaallalona Chethulalo Moodu Mekulundaalani
    • Shiramupaina Aedu Mulla Gaayaalu Pondaalani
    • Braahmanaalu Palikina Aa Veda Sathyam
    • Kreesthulone Neraverenugaa

    • Chathvaara Sridna Thrayo Hasya Paadaadri
    • Sheershye Saptha Hasthaaso Asya Thridaavaddho
    • Vrushabho Rora Veethi Maho Devo
    • Madhyaam Aaviveshaththithi

    • Braahmanaalu Palikina Vedokthi
    • Yesulone Neraverenugaa
    • Yese Maraninchi Lechina Yagna Purushudugaa ||Shiramu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 316 times