Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శిలనైన నన్ను శిల్పివై మార్చావు - Shilanaina Nannu Shilpivai Maarchaavu


    • శిలనైన నన్ను శిల్పివై మార్చావు
    • నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
    • నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
    • నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

    • మోడుబారిన నా జీవితం
    • నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
    • నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
    • వర్ణించలేను లెక్కించలేను (2)
    • నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

    • ఏ విలువలేని అభాగ్యుడను నేను
    • నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
    • నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
    • నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
    • నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

    • ఊహించలేను నీ ప్రేమ మధురం
    • నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
    • నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
    • నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)      ||శిలనైన||

    • Shilanaina Nannu Shilpivai Maarchaavu
    • Naaloni Aashalu Vistharimpa Chesaavu (2)
    • Nee Prema Naapai Kummarinchuchunnaavu (2)
    • Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

    • Modubaarina Naa Jeevitham
    • Nee Premathone Chigurimpa Chesaavu (2)
    • Nee Premaabhishekam Naa Jeevitha Gamyam (2)
    • Varninchalenu Lekkinchalenu (2)
    • Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

    • Ae Viluvaleni Abhaagyudanu Nenu
    • Nee Prema Choopi Viluvanichchi Konnaavu (2)
    • Naa Yedala Neekunna Thalampulu Visthaaram (2)
    • Nee Korake Nenu Jeevinthu Ilalo (2)
    • Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||

    • Oohinchalenu Nee Prema Madhuram
    • Naa Premamoorthy Neeke Naa Vandhanam (2)
    • Nee Preme Naakaadhaaram – Naa Jeevitha Lakshyam (2)
    • Nee Preme Naa Oopiri – Nee Preme Naa Kaapari (2)     ||Shilanaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 198 times