Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శ్రీ యేసుండు జన్మించె రేయిలో - Sri Yesundu Janminche Reyilo


    • శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
    • నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||

    • ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
    • ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||

    • సత్రమందున పశువులశాల యందున (2)
    • దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||

    • పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
    • పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||

    • గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
    • దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||

    • మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
    • ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు||

    • పరలోకపు సైన్యంబు గూడెను (2)
    • మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు||

    • అక్షయుండగు యేసు పుట్టెను (2)
    • మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

    • Sri Yesundu Janminche Reyilo (2)
    • Nedu Paayaka Bethlehemu Oorilo (2)            ||Sri Yesundu||

    • Aa Kanniya Mariyamma Garbhamanduna (2)
    • Immaanuyelanedi Naamamandunaa (2)          ||Sri Yesundu||

    • Sathramanduna Pashuvulashaala Yanduna (2)
    • Devaputhrundu Manujundaayenandunaa (2)    ||Sri Yesundu||

    • Mana Koraku Oka Shishuvu Puttenu (2)
    • Dharanu Mana Doshamulabogettenu (2)         ||Sri Yesundu||

    • Gollalellaru Migula Bheethillagaa (2)
    • Thelpe Goppa Vaartha Dootha Challaga (2)   ||Sri Yesundu||

    • Akshayundagu Yesu Puttenu (2)
    • Manaku Rakshanambu Sidhdhaparachenu (2)  ||Sri Yesundu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 135 times