Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శుద్ధ రాత్రి! సద్ధణంగా - Shudhdha Raathri! Sadhdhananga


    • శుద్ధ రాత్రి! సద్ధణంగా
    • నందరు నిద్రపోవ
    • శుద్ధ దంపతుల్ మేల్కొనగా
    • బరిశుద్దుడౌ బాలకుడా!
    • దివ్య నిద్ర పొమ్మా
    • దివ్య నిద్ర పొమ్మా

    • శుద్ధ రాత్రి! సద్ధణంగా
    • దూతల హల్లెలూయ
    • గొల్లవాండ్రకు దెలిపెను
    • ఎందు కిట్టులు పాడెదరు?
    • క్రీస్తు జన్మించెను
    • క్రీస్తు జన్మించెను

    • శుద్ధ రాత్రి! సద్ధణంగా
    • దేవుని కొమరుడ
    • నీ ముఖంబున బ్రేమలొల్కు
    • నేడు రక్షణ మాకు వచ్చె
    • నీవు పుట్టుటచే
    • నీవు పుట్టుటచే

    • Shudhdha Raathri! Sadhdhananga
    • Nandaru Nidrapova
    • Shudhdha Dampathul Melkonagaa
    • Barishudhdhudou Baalakudaa!
    • Divya Nidra Pommaa
    • Divya Nidra Pommaa

    • Shudhdha Raathri! Sadhdhananga
    • Doothala Hallelooya
    • Gollavaandraku Delipenu
    • Endu Kittulu Paadedaru?
    • Kreesthu Janminchenu
    • Kreesthu Janminchenu

    • Shudhdha Raathri! Sadhdhananga
    • Devuni Komaruda
    • Nee Mukhambuna Bremalolku
    • Nedu Rakshana Maaku Vachche
    • Neevu Puttutache
    • Neevu Puttutache
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 143 times