Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం - Sannuthinthu Yesu Swaami Ninnu Anudinam


    • సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
    • నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
    • శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
    • ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను           ||సన్నుతింతు||

    • సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
    • కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
    • నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
    • మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును            ||సన్నుతింతును||

    • మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
    • శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)
    • అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
    • యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము           ||సన్నుతింతును||

    • Sannuthinthu Yesu Swaami Ninnu Anudinam
    • Nee Mahaathya Kaaryamulanu Paadi Vivarinthunu (2)
    • Shodhana Vedana Kashta Samayaana – Naa Thoduga Nunduvu
    • Aascharya Kaaryamulu Aananda Ghadiyalu – Ennadu Maruvanu          ||Sannuthinthu||

    • Samaadhilonundi Naa Praanamu Vimochinchiyunnaavu
    • Karunaa Kataakshamulu Kireetamugaa Naakichchiyunnaavu (2)
    • Naa Doshamulannitini Kshamiyinchinaavu – Karuna Samruddhudavu
    • Melulatho Naa Hrudayam Thrupthiparachaavu – Neekemi Chellinthunu          ||Sannuthinthunu||

    • Mahimaishwaryamula Maharaaju Mahimatho Nimpunu
    • Shaanthi Raajya Sthaapakudu Thana Shaanthi Nichchunu (2)
    • Adigina Vaariki Kaadanakunda – Varamulu Kurpinchinu
    • Yesayya Nee Goppa Naamamu Smariyimpa – Maakentho Bhaagyamu          ||Sannuthinthunu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 152 times