Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం - Sarva Lokamaa Sthuthi Geetham Paadedam


    • సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం
    • ప్రభుని నామమును ప్రబల పరచెదం (2)
    • ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు
    • స్తుతి మహిమలు సదా అర్పించెదం
    • అతి సుందరుడు మహిమైశ్వరుడు
    • ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు       ||సర్వ||

    • అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు
    • అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2)
    • సంతోషించుమా ఆనందించుమా
    • ఆయన చేసినవి మరువకుమా
    • సన్నుతించుమా మహిమ పరచుమా
    • ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు       ||సర్వ||

    • శోధన వేదన ఏది ఎదురైనా
    • మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2)
    • రక్షకుడేసు రక్షిస్తాడు
    • ఆయన నామములో జయం మనదే
    • ఇమ్మానుయేలు మనలో ఉండగా
    • జీవితమంతా ధన్యమే ధన్యమే      ||సర్వ||

    • Sarva Lokamaa Sthuthi Geetham Paadedam
    • Prabhuni Naamamunu Prabala Parachedam (2)
    • Aascharyakarudu Adbhuthakarudu
    • Sthuthi Mahimalu Sadaa Arpinchedam
    • Athi Sundarudu Mahimaishwarudu
    • Aayana Naamamunu Keerthinchedam Ellappudu         ||Sarva||

    • Anni Kaalamulalo Unnaadu Untaadu
    • Anni Sthithi Gathulalo Nadipisthaadu (2)
    • Santhoshinchumaa Aanandinchumaa
    • Aayana Chesinavi Maruvakumaa
    • Sannuthinchumaa Mahima Parachumaa
    • Aayana Naamamunu Ghanaparachu Ellappudu       ||Sarva||

    • Shodhana Vedhana Edi Edurainaa
    • Morapedithe Chaalune Vidipisthaade (2)
    • Rakshakudesu Rakshisthaadu
    • Aayana Naamamulo Jayam Manade
    • Immaanuyelu Manalo Undagaa
    • Jeevithamanthaa Dhanyame Dhanyame        ||Sarva||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 204 times