Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సహోదరులారా ప్రతి మనుష్యుడు - Sahodarulaaraa Prathi Manushyudu


    • సహోదరులారా ప్రతి మనుష్యుడు
    • ఏ స్థితిలో పిలువబడెనో
    • ఆ స్థితియందే దేవునితో సహవాసము
    • కలిగియుండుట మేలు (2)

    • సున్నతి లేకుండ పిలువబడితివా
    • సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)
    • సున్నతి పొంది నీవు పిలువబడితివా
    • సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)
    • దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
    • మనకెంతో ముఖ్యమైనది (2)        ||సహోదరులారా||

    • దాసుడవైయుండి పిలువబడితివా
    • స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)
    • స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
    • క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)
    • విలువ పెట్టి మనము కొనబడినవారము
    • మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2)         ||సహోదరులారా||

    • Sahodarulaaraa Prathi Manushyudu
    • Ae Sthithilo Piluvabadeno
    • Aa Sthithiyande Devunitho Sahavaasamu
    • Kaligiyunduta Melu (2)

    • Sunnathi Lekunda Piluvabadithivaa
    • Sunnathi Ponda Neevu Prayathninchavaddu (2)
    • Sunnathi Pondi Neevu Piluvabadithivaa
    • Sunnathini Neevu Pogottukonavaddu (2)
    • Devuni Aagnalanu Anusarinchutaye
    • Manakentho Mukhyamaina Sangathi (2)       ||Sahodarulaaraa||

    • Daasudavaiyundi Piluvabadithivaa
    • Swathanthrudavagutaku Prayathninchumu (2)
    • Swathanthruduga Neevu Piluvabadithivaa
    • Kreesthu Yesuku Neevu Daasudavu (2)
    • Viluva Petti Manamu Konabadinavaaramu
    • Manushyulakeppudoo Daasulugaa Undakoodadu (2)       ||Sahodarulaaraa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 122 times