Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో - Sangeetha Naadamutho Sthothra Sankeerthanatho


    • సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
    • నీ ప్రేమ గీతం పాడెద
    • నీ గోప్ప కార్యం చాటెద
    • నా జీవితం మార్చిన యేసయ్యా
    • ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా           ||సంగీత||

    • నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
    • కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
    • పాపములు క్షమియించి నను మార్చిన
    • దోషములు భరియించి దరిచేర్చిన         ||నీ ప్రేమ||

    • నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
    • విడువక నడిపించిన విధమును వివరించెద (2)
    • క్షేమమును కలిగించి నను లేపిన
    • దీవెనలు కురిపించి కృపచూపిన          ||నీ ప్రేమ||

    • నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
    • కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
    • వాక్యముతో దర్శించి బలపరిచిన
    • సత్యముతో సంధించి స్థిరపరిచిన         ||నీ ప్రేమ||

    • Sangeetha Naadamutho Sthothra Sankeerthanatho
    • Nee Prema Geetham Paadeda
    • Nee Goppa Kaaryam Chaateda
    • Naa Jeevitham Maarchina Yesayyaa
    • Ee Nee Runam Theerchuta Etulayyaa       ||Sangeetha||

    • Naa Katina Hrudayamuna Kaarunyamunu Nimpi
    • Kaluvalu Pooyinchina Krupalanu Koniyaadeda (2)
    • Paapamulu Kshamiyinchi Nanu Maarchina
    • Doshamulu Bhariyinchi Dari Cherchina        ||Nee Prema||

    • Naa Kashta Samayamuna Naa Chenthane Nilachi
    • Viduvaka Nadipinchina Vidhamunu Vivarincheda (2)
    • Kshemamunu Kaliginchi Nanu Lepina
    • Deevenalu Kuripinchi Krupa Choopina        ||Nee Prema||

    • Naa Dukha Dinamulalo Odaarpu Kaliginchi
    • Kanneetitho Thudichina Kramamunu Prakatincheda (2)
    • Vaakyamutho Darshinchi Balaparachina
    • Sathyamutho Sandhinchi Sthiraparachina           ||Nee Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2735 times