Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సందడి చేద్దామా - Sandadi Cheddaamaa


    • సందడి చేద్దామా – సంతోషిద్దామా
    • రారాజు పుట్టేనని
    • గంతులు వేద్దామా – గానము చేద్దామా
    • శ్రీ యేసు పుట్టేనని (2)
    • మనసున్న మారాజు పుట్టేనని
    • సందడి చేద్దామా – సంతోషిద్దామా
    • మన కొరకు మారాజు పుట్టేనని
    • సందడి చేద్దామా…
    • సందడే సందడి…
    • సందడే సందడి సందడే సందడి
    • సందడే సందడి (4)

    • బెత్లహేములో సందడి చేద్దామా
    • పశుశాలలో సందడి చేద్దామా
    • దూతలతో చేరి సందడి చేద్దామా
    • గొల్లలతో చూచి సందడి చేద్దామా (2)
    • మైమరచి మనసారా సందడి చేద్దామా
    • ఆటలతో పాటలతో సందడి చేద్దామా
    • శాలలో చేరి క్రీస్తుని చూచి
    • సంతోషించి సందడి చేద్దామా
    • సందడే సందడి…
    • సందడే సందడి సందడే సందడి
    • సందడే సందడి (4)

    • అర్ధరాత్రిలో సందడి చేద్దామా
    • చుక్కను చూచి సందడి చేద్దామా
    • దారి చూపగ సందడి చేద్దామా
    • గొర్రెల విడిచి సందడి చేద్దామా (2)
    • మైమరచి మదినిండా సందడి చేద్దామా
    • మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా
    • శాలలో చేరి క్రీస్తుని చూచి
    • సంతోషించి సందడి చేద్దామా
    • సందడే సందడి…
    • సందడే సందడి సందడే సందడి
    • సందడే సందడి (4)

    • రాజును చూచి సందడి చేద్దామా
    • హృదయమార సందడి చేద్దామా
    • కానుకలిచ్చి సందడి చేద్దామా
    • సాగిలపడి సందడి చేద్దామా (2)
    • మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా
    • మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా
    • శాలలో చేరి క్రీస్తుని చూచి
    • సంతోషించి సందడి చేద్దామా
    • సందడే సందడి…
    • సందడే సందడి సందడే సందడి
    • సందడే సందడి (8)

    • Sandadi Cheddaamaa – Santhoshiddaamaa
    • Raaraaju Puttenani
    • Ganthulu Veddaamaa – Gaanamu Cheddaamaa
    • Shree Yesu Puttenani (2)
    • Manasunna Maaraaju Puttenani
    • Sandadi Cheddaamaa – Santhoshiddaamaa
    • Mana Koraku Maaraaju Puttenani
    • Sandadi Cheddaamaa…
    • Sandade Sandadi…
    • Sandade Sadadi Sandade Sandadi
    • Sandade Sandadi (4)

    • Bethlahemulo Sandadi Cheddaamaa
    • Pashushaalalo Sandadi Cheddaamaa
    • Doothalatho Cheri Sandadi Cheddaamaa
    • Gollalatho Choochi Sandadi Cheddaamaa (2)
    • Maimarachi Manasaaraa Sandadi Cheddaamaa
    • Aatalatho Paatalatho Sandadi Cheddaamaa
    • Shaalalo Cheri Kreesthuni Choochi
    • Santhoshinchi Sandadi Cheddaamaa
    • Sandade Sandadi…
    • Sandade Sadadi Sandade Sandadi
    • Sandade Sandadi (4)

    • Ardharaathrilo Sandadi Cheddaamaa
    • Chukkanu Choochi Sandadi Cheddaamaa
    • Daari Choopaga Sandadi Cheddaamaa
    • Gorrela Vidichi Sandadi Cheddaamaa (2)
    • Maimarachi Madinindaa Sandadi Cheddaamaa
    • Mana Koraku Puttenani Sandadi Cheddaamaa
    • Shaalalo Cheri Kreesthuni Choochi
    • Santhoshinchi Sandadi Cheddaamaa
    • Sandade Sandadi…
    • Sandade Sadadi Sandade Sandadi
    • Sandade Sandadi (4)

    • Raajunu Choochi Sandadi Cheddaamaa
    • Hrudayamaara Sandadi Cheddaamaa
    • Kaanukalichchi Sandadi Cheddaamaa
    • Saagilapadi Sandadi Cheddaamaa (2)
    • Maimarachi Manasichchi Sandadi Cheddaamaa
    • Mana Koraku Puttenani Sandadi Cheddaamaa
    • Shaalalo Cheri Kreesthuni Choochi
    • Santhoshinchi Sandadi Cheddaamaa
    • Sandade Sandadi…
    • Sandade Sadadi Sandade Sandadi
    • Sandade Sandadi (8)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 150 times