Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సాటి ఎవ్వరూ లేరు ఇలలో - Saati Evvaru Leru Ilalo


    • సాటి ఎవ్వరూ లేరు ఇలలో
    • సమానులెవ్వరూ ఇహ పరములో (2)
    • యోగ్యత లేని నాపై దేవా
    • మితిలేని కృప చూపి
    • నిరాశే మిగిలిన ఈ జీవితంలో
    • నిరీక్షణనిచ్చావు        ||సాటి ఎవ్వరూ||

    • దేవా నా కరములనెత్తి
    • దేవా నిన్నే కీర్తించి
    • దేవా నిన్నారాధింతును (4)

    • పాప బానిస బ్రతుకు
    • ఆకర్షణ నిండిన లోకం
    • సర్వమనే భ్రమలోనే బ్రతికానే
    • నీ వాక్యముతో సంధించి
    • నా ఆత్మ నేత్రములు తెరచి
    • ప్రేమతో నన్నాకర్షించావే (2)

    • దేవా నా కరములనెత్తి
    • దేవా నిన్నే కీర్తించి
    • దేవా నిన్నారాధింతును (2)

    • మలినమైన మనసు
    • గమ్యంలేని పయనం
    • హృదయమే చీకటిమయమయ్యిందే
    • నీ రక్తముతో నను కడిగి
    • నాకు విడుదలను దయచేసి
    • వెలుగుతో నాకు మార్గం చూపావే (2)

    • దేవా నా కరములనెత్తి
    • దేవా నిన్నే కీర్తించి
    • దేవా నిన్నారాధింతును (2)        ||సాటి ఎవ్వరూ||

    • Saati Evvaru Leru Ilalo
    • Samaanulevvaru Iha Paramulo (2)
    • Yogyatha Leni Naapai Devaa
    • Mithileni Krupa Choopi
    • Niraashe Migilina Ee Jeevithamlo
    • Nireekshananichchaavu      ||Saati||

    • Devaa Naa Karamulanetthi
    • Devaa Ninne Keerthinchi
    • Devaa Ninnaaraadhinthunu (4)

    • Paapa Baanisa Brathuku
    • Aakarshana Nindina Lokam
    • Sarvamane Bhramalone Brathikaane
    • Nee Vaakyamutho Sandhinchi
    • Naa Aathma Nethramulu Therachi
    • Prematho Nannaakarshinchaave (2)

    • Devaa Naa Karamulanetthi
    • Devaa Ninne Keerthinchi
    • Devaa Ninnaaraadhinthunu (2)

    • Malinamaina Manasu
    • Gamyam Leni Payanam
    • Hrudayame Cheekatimayamayyinde
    • Nee Rakthamutho Nanu Kadigi
    • Naaku Vidudalanu Dayachesi
    • Velugutho Naaku Maargam Choopaave (2)

    • Devaa Naa Karamulanetthi
    • Devaa Ninne Keerthinchi
    • Devaa Ninnaaraadhinthunu (4)      ||Saati Evvaru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2405 times