Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో సాగింది యాత్ర - Siluvalo Saagindi Yaathra


    • సిలువలో సాగింది యాత్ర
    • కరుణామయుని దయగల పాత్ర (2)

    • ఇది ఎవరి కోసమో
    • ఈ జగతి కోసమే
    • ఈ జనుల కోసమే             ||సిలువలో||

    • పాలు కారు దేహము పైన
    • పాపాత్ముల కొరడాలెన్నో (2)
    • నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
    • నోరు తెరువ లేదాయే ప్రేమ
    • బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

    • వెనుక నుండి తన్నింది ఒకరు
    • తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
    • గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
    • నోరు తెరువ లేదాయే ప్రేమ
    • బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

    • Siluvalo Saagindi Yaathra
    • Karunaamayuni Dayagala Paathra (2)

    • Idi Evari Kosamo
    • Ee Jagathi Kosame
    • Ee Janula Kosame     ||Siluvalo||

    • Paalu Kaaru Dehamu Paina
    • Paapaathmula Koradaalenno (2)
    • Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi (2)
    • Noru Theruva Ledaaye Prema
    • Badulu Paluka Ledaaye Prema (2)      ||Idi Evari||

    • Venuka Nundi Thannindi Okaru
    • Thana Mundu Nilachi Navvindi Mari Okaru (2)
    • Geli Chesinaaru Parihaasamaadinaaru (2)
    • Noru Theruva Ledaaye Prema
    • Badulu Paluka Ledaaye Prema (2)       ||Idi Evari||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 25796 times