Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువే నా శరణాయెను రా - Siluve Naa Sharanaayenu Raa


    • సిలువే నా శరణాయెను రా
    • నీ… సిలువే నా శరణాయెను రా
    • సిలువ యందే ముక్తి బలము చూచితి రా
    • నీ… సిలువే నా శరణాయెను రా

    • సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
    • విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
    • నీ… సిలువే నా శరణాయెను రా

    • సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
    • నలిగి కరిగి నీరగుచున్నది రా
    • నీ… సిలువే నా శరణాయెను రా

    • సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
    • కలుషమెల్లను బాపగ చాలును రా
    • నీ… సిలువే నా శరణాయెను రా

    • పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
    • సిలువ యెదుటను నిలచినాడను రా
    • నీ… సిలువే నా శరణాయెను రా

    • శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
    • దురిత దూరుడ నీ దరి జేరితి రా
    • నీ… సిలువే నా శరణాయెను రా

    • Siluve Naa Sharanaayenu Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa
    • Siluva Yande Mukthi Balamu Choochithi Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa

    • Siluvanu Vraali Yesu – Palikina Palukulandu
    • Viluvaleni Premaamruthamu Grolithi Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa

    • Siluvanu Choochu Koladi – Shila Samaanamaina Manasu
    • Naligi Karigi Neeraguchunnadi Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa

    • Siluvanu Darachi Tharachithi – Viluvakandagaraani Nee Krupa
    • Kalushamellanu Baapaga Chaalunu Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa

    • Palu Vidha Pathamularasi – Phalithamemi Gaanaleka
    • Siluva Yedutanu Nilachinaadanu Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa

    • Sharanu Yesu Sharanu Sharanu – Sharanu Sharanu Naa Prabhuvaa
    • Duritha Dooruda Nee Dari Jerithi Raa
    • Nee… Siluve Naa Sharanaayenu Raa
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1472 times