Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సీయోను పాటలు సంతోషముగా - Seeyonu Paatalu Santhoshamugaa


    • సీయోను పాటలు సంతోషముగా
    • పాడుచు సీయోను వెల్లుదము (2)

    • లోకాన శాశ్వతానందమేమియు
    • లేదని చెప్పెను ప్రియుడేసు (2)
    • పొందవలె నీ లోకమునందు
    • కొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను||

    • ఐగుప్తును విడచినట్టి మీరు
    • అరణ్యవాసులే ఈ ధరలో (2)
    • నిత్యనివాసము లేదిలలోన
    • నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను||

    • మారాను పోలిన చేదైన స్థలముల
    • ద్వారా పోవలసియున్ననేమి (2)
    • నీ రక్షకుండగు యేసే నడుపును
    • మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||

    • ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
    • రంగుగ యేసుని వెంబడించి (2)
    • పాడైన కోరహు పాపంబుమాని
    • విధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను||

    • ఆనందమయ పరలోకంబు మనది
    • అక్కడనుండి వచ్చునేసు (2)
    • సీయోను గీతము సొంపుగ కలసి
    • పాడెదము ప్రభుయేసుకు జై (2)   ||సీయోను||

    • Seeyonu Paatalu Santhoshamugaa
    • Paaduchu Seeyonu Velludamu (2)

    • Lokaana Shaashvathaanandamemiyu
    • Ledani Cheppenu Priyudesu (2)
    • Pondavale Nee Lokamunandu
    • Konthakaalamenno Shramalu (2)   ||Seeyonu||

    • Aiguputhunu Vidachinatti Meeru
    • Aranyavaasule Ee Dharalo (2)
    • Nithyanivaasamu Ledilalona
    • Nethraalu Kaanaanupai Nilpudi (2)   ||Seeyonu||

    • Maaraanupolina Chedaina Sthalamula
    • Dvaaraa Povalasiyunnanemi (2)
    • Nee Rakshakundagu Yese Nadupunu
    • Maarani Thanadu Maata Nammu (2)    ||Seeyonu||

    • Aiguputhu Aashalananniyu Vidichi
    • Ranguga Yesuni Vembadinchi (2)
    • Paadaina Korahu Paapambumaani
    • Vidheyulai Viraajilludi (2)   ||Seeyonu||

    • Aanandamaya Paralokambu Manadi
    • Akkadanundi Vachchunesu (2)
    • Seeyonu Geethamu Sompuga Kalasi
    • Paadedamu Prabhuyesuku Jai (2)   ||Seeyonu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2896 times