Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సీయోనులో నుండి నీవు – Seeyonulo Nundi Neevu


    • సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)
    • సమాధానమై – సదాకాలము నను నీతో
    • నడిపించుచున్నావు నీ కీర్తికై
    • సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)

    • నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
    • నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)
    • నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
    • విడువవు నను యెడబాయవు
    • నీవు విడువవు నను యెడబాయవు          ||సీయోనులో||

    • నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
    • కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)
    • నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
    • కీర్తిoచెదను ప్రతినిత్యం
    • నిను ఆరాధింతును అనుక్షణము          ||సీయోనులో||

    • నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)
    • నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
    • నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
    • మరువను ఎన్నడు విడువను
    • నేను మరువను ఎన్నడు విడువను          ||సీయోనులో||

    • Seeyonulo Nundi Neevu – Prakaashinchuchunnaavu Naapai (2)
    • Samaadhaanamai – Sadaakaalamu Nanu Neetho
    • Nadipinchuchunnaavu Nee Keerthikai
    • Seeyonulo Mahonnathudaa Yesayyaa (2)

    • Nirdoshamaina Maargamulo – Naa Antharangamuna Dhairyamunichchi (2)
    • Nee Sannidhilo Nanu Nilipi – Unnatha Vijayamunichchithivi (2)
    • Nee Aashalu Neraverutaku – Nee Chitthamu Jariginchutaku
    • Viduvavu Nanu Yedabaayavu
    • Neevu Viduvavu Nanu Yedabaayavu        ||Seeyonulo||

    • Naayandu Drushti Nilipi – Nee Snehabandhamutho Aakarshinchi (2)
    • Krupaa Varamulatho Nanu Nimpi – Sathya Saakshigaa Maarchithivi (2)
    • Nee Manassunu Pondukoni – Nee Premanu Nimpukoni
    • Keerthinchedanu Prathi Nithyam
    • Ninu Aaraadhinthunu Anukshanamu          ||Seeyonulo||

    • Nee Divyamaina Mahimanu – Paralokamandune Choochedanu (2)
    • Nee Kougililo Cherchukoni – Prathi Bhaashpa Binduvunu Thudichedavu (2)
    • Nee Maatala Makarandamunu – Marapuraani Anubandhamunu
    • Maruvanu Ennadu Viduvanu
    • Nenu Maruvanu Ennadu Viduvanu         ||Seeyonulo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6306 times