Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సువార్తను ప్రకటింపవా - Suvaartanu Prakatimpavaa


    • సువార్తను ప్రకటింపవా
    • సునాదము వినిపింపవా
    • సిలువను ధరియించవా
    • దాని విలువను వివరింపవా
    • లెమ్ము సోదరా
    • లేచి రమ్ము సోదరీ (2)        ||సువార్తను||

    • సుఖము సౌఖ్యము కోరి నీవు
    • సువార్త భారం మరచినావు (2)
    • సోమరివై నీవుండి
    • స్వామికి ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

    • నీలోని ఆత్మను ఆరనీకు
    • ఎదలో పాపము దాచుకోకు (2)
    • నిను నమ్మిన యేసయ్యకు
    • నమ్మక ద్రోహం చేయుదువా (2)        ||లెమ్ము||

    • Suvaartanu Prakatimpavaa
    • Sunaadamu Vinipimpavaa
    • Siluvanu Dhariyinchavaa
    • Daani Viluvanu Vivarimpavaa
    • Lemmu Sodaraa
    • Lechi Rammu Sodaree (2)      ||Suvaartanu||

    • Sukhamu Soukhyamu Kori Neevu
    • Suvaartha Bhaaram Marachinaavu (2)
    • Somarivai Neevundi
    • Swaamiki Droham Cheyuduvaa (2)        ||Lemmu||

    • Neeloni Aathmanu Aaraneeku
    • Edalo Paapamu Daachukoku (2)
    • Ninu Nammina Yesayyaku
    • Nammaka Droham Cheyuduvaa (2)        ||Lemmu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 151 times