Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సోలిపోయిన మనసా నీవు - Solipoyina Manasaa Neevu


    • సోలిపోయిన మనసా నీవు
    • సేదదీర్చుకో యేసుని ఒడిలో
    • కలత ఏలనో కన్నీరు ఏలనో
    • కర్త యేసే నీతో ఉండగా
    • ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
    • యేసులో నీ కోరిక తీరునుగా       ||సోలిపోయిన||

    • యేసు ప్రేమను నీవెరుగుటచే
    • దూరమైన నీ వారే (2)
    • కన్న తల్లే నిను మరచిననూ
    • యేసు నిన్ను మరువడెన్నడు (2)

    • శ్రమకు ఫలితం కానలేక
    • సొమ్మసిల్లితివా మనసా (2)
    • కోత కాలపు ఆనందమును
    • నీకొసగును కోతకు ప్రభువు (2)

    • ఎంత కాలము కృంగిపోదువు
    • నీ శ్రమలనే తలచుచు మనసా (2)
    • శ్రమపడుచున్న ఈ లోకమునకు
    • క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ (2)

    • సోలిపోకుము ఓ ప్రియ మనసా
    • సాగిపో ఇక యేసుని బాటలో
    • కలత వీడు ఆనందించు
    • కర్త యేసే నీతో ఉండగా
    • కలతకు ఇక చావే లేదు – (2)
    • యేసు కోరికనే నెరవేర్చు         ||సోలిపోకుము||

    • Solipoyina Manasaa Neevu
    • Sedadeerchuko Yesuni Odilo
    • Kalatha Elano Kanneeru Elano
    • Kartha Yese Neetho Undagaa
    • Prabhuvu Nee Cheyi Veedadu Ennadu – (2)
    • Yesulo Nee Korika Theerunugaa             ||Solipoyina||

    • Yesu Premanu Neeverugutache
    • Dooramaina Nee Vaare (2)
    • Kanna Thalle Ninu Marachinanu
    • Yesu Ninnu Maruvadennadu (2)

    • Shramaku Phalitham Kaanaleka
    • Sommasillithivaa Manasaa (2)
    • Kotha Kaalapu Aanandamunu
    • Neekosagunu Kothaku Prabhuvu (2)

    • Entha Kaalamu Krungipoduvu
    • Nee Shramalane Thalachuchu Manasaa (2)
    • Shramapaduchunna Ee Lokamunaku
    • Kreesthu Nireekshana Neevai Yundaga (2)

    • Solipokumu O Priya Manasaa
    • Saagipo Ika Yesuni Baatalo
    • Kalatha Veedu Aanandinchu
    • Kartha Yese Neetho Undagaa
    • Kalathaku Ika Chaave Ledu – (2)
    • Yesu Korikane Neraverchu            ||Solipokumu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 193 times