Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లెలూయ స్తుతి మహిమ - Hallelujah Sthuthi Mahima


    • హల్లెలూయ స్తుతి మహిమ
    • ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
    • ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

    • అల సైన్యములకు అధిపతియైన
    • ఆ దేవుని స్తుతించెదము (2)
    • అల సంద్రములను దాటించిన
    • ఆ యెహోవాను స్తుతించెదము (2)    ||హల్లెలూయ||

    • ఆకాశమునుండి మన్నాను పంపిన
    • దేవుని స్తుతించెదము (2)
    • బండనుండి మధుర జలమును పంపిన
    • ఆ యెహోవాను స్తుతించెదము (2)     ||హల్లెలూయ||

    • Hallelujah Sthuthi Mahima
    • Ellappudu Devuni Kichchedamu (2)
    • Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2)

    • Ala Sainyamulaku Adhipathi Aina
    • Aa Devuni Sthuthinchedamu (2)
    • Ala Sandramulanu Daatinchina
    • Aa Yehovanu Sthuthinchedamu (2)           ||Hallelujah||

    • Aakaashamu Nundi Mannaanu Pampina
    • Devuni Sthuthinchedamu (2)
    • Banda Nundi Madhura Jalamunu Pampina
    • Aa Yehovanu Sthuthinchedamu (2)           ||Hallelujah||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 17079 times