Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nannu neevu Adharinchavu | నన్ను నీవు ఆదరించావు


  • Play Song :
    • Nannu neevu Adharinchavu
    • Ne prema lo nannu bandinchavu
    • Ney koolina samayamuna nee Balamunu echi
    • Nenunna neekai Annavu Thandri

    • Na adharamu Neeve Deva 
    • Na santhoshamu Neeve Thandri
    • Na sthuthi Geethamu neeke Prabhuva
    • Jeevamu galigina Deva neeke sthotram

    • Aaradhana....Aaradhana....
    • Sthuthiyu Arpanayu Neekenayya
    • Mahimonnathuda Naa Yesayya

    • Stanza -1
    • Andaru nannu Dwesinchina aa samayamu lo
    • Nee snehamu tho nannu Odharchithivi
    • Odipoyina Anni veyylala lo
    • Nee dhairyame nannu hatthukunnadey
    • Gadandhakaramu lo ne nadachina Vela
    • Na trovaku velugai nannu nadipina Thandri   (2)
    • Yesayya.. Yesayya.. Naa jeevitham nee bahumanam
    • Yesayya.. Yesayya..nee premakai vandanamu...

    • Stanza -2
    • Mattinaina Nanu Nee pathraga chesavu
    • Chigurinchani na modu nu chigurinchaavu
    • Na paapa doshamulu manninchavu
    • Nee sannidhi lo Naakaasrayam ichavu
    • Vela kattalenayya nee thyagamunu
    • Yemivvagalanayya Naa Yesayya   (2)
    • Yesayya..Yesayya..Naa jeevitham Nee bahumanam
    • Yesayya..Yesayya..nee premakai vandanamu...

    • Naakai neevu pranam pettavu
    • Nee prema yentho goppadhi Thandri
    • Yesayya.. Yesayya..Naa jeevitham nee bahumanam
    • Yesayya.. Yesayya.. nee premakai vandanamu
    • Yesayya.. Yesayya.. Naa kanniru thudichavayya
    • Yesayya.. Yesayya.. nee kowgitlo dhachavayya

    • నన్ను నీవు ఆదరించావు
    • నీ ప్రేమలో నన్ను బందించావు
    • నే కూలిన సమయమున నీ బలమును ఇచ్చి
    • నేనున్నా నీకై అన్నావు తండ్రి

    • నా ఆధారము నీవే దేవా
    • నా సంతోషము నీవే తండ్రి
    • నా స్తుతి గీతము నీకే ప్రభువా
    • జీవము గల్గిన దేవా నీకే స్తోత్రం

    • ఆరాధనా..ఆరాధనా..
    • స్తుతియు అర్పణయు నీకేనయ్యా
    • మహిమోన్నతుడా నా యేసయ్య

    • చరణము -1
    • అందరు నన్ను ద్వేషిoచిన ఆ సమయం లో
    • నీ స్నేహము తో నన్ను ఓదార్చితివి
    • ఓడిపోయిన అన్నీ వేళల లో
    • నీ ధైర్యమే నన్ను హత్తుకున్నది
    • గాడoధకారము లో నే నడచిన వేళ
    • నా త్రోవకు వెలుగై నన్ను నడిపిన తండ్రి *2
    • యేసయ్యా.. యేసయ్యా.. నా జీవితం నీ బహుమానం
    • యేసయ్యా.. యేసయ్యా..నీ ప్రేమకై వందనము...

    • చరణము -2
    • మట్టినైనా నను నీ పాత్రగా చేసావు
    • చిగురించని నా మోడు ను చిగురించావు
    • నా పాప దోషములు మన్నించావు
    • నీ సన్నిధిలో నాకాశ్రయం ఇచ్చావు
    • వెల కట్టలేనయ్యా నీ త్యాగమును
    • యేమివ్వగలనయ్యా నా యేసయ్యా
    • యేసయ్యా..యేసయ్యా..నా జీవితం నీ బహుమానం
    • యేసయ్యా..యేసయ్యా..నీ ప్రేమకై వందనము...

    • నాకై నీవు ప్రాణం పెట్టావు
    • నీ ప్రేమ యెంతో గొప్పది తండ్రి
    • యేసయ్యా.. యేసయ్యా..నా జీవితం నీ బహుమానం
    • యేసయ్యా.. యేసయ్యా.. నీ ప్రేమకై వందనము
    • యేసయ్యా.. యేసయ్యా.. నా కన్నీరు తుడిచావయ్యా
    • యేసయ్యా.. యేసయ్యా.. నీ కౌగిట్లో దాచావయ్యా
  • Album: Ebenezer Studio Sekhar K Songs, Artist: Sekhar K, Language: Telugu, Viewed: 538 times