Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Aakasam nee Simhasanam | ఆకాశం నీ సింహాసనం


  • Play Song :
    • ఆకాశం నీ సింహాసనం
    • భూమి నీ పాద పీఠము 2"

    • యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలును
    • యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలును "2

    • 1వ:
    • పది వేలలో అతి సుందరుడా 
    • నీకు సాటి ఎవరు లేరు "2

    • నా ప్రాణమున్నంతవరకు దేవా -
    • నిన్నే స్తుతియింతు యేసయ్య "2

    • యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలును -
    • యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలును "2.        

    • 2వ:
    • నా బ్రతుకులో చేసిన మేళ్లకు 
    • ఏమివ్వగలను నజరేయుడా

    • మoటివాడను నా పై ఎంత ప్రేమయ్యా     
    • పరమ కుమ్మరి నా యేసయ్య "2

    • యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలును -
    • యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలును "2..

    • English Lyrics :

    • CHORUS:
    • Aakasam nee Simhasanam
    • Bhoomi nee paadha peetamu 2"
    • Yesayya Yesayya nee Krupa naku chalunu - 
    • Yesayya yesayya nee preme chalunu "2

    • 1st Stanza:   
    • Padhi velalo athi Sundharuda -
    • Neeku Saati evaru leru "2 

    • Naa Pranamunnathavaraku Deva - 
    • Ninne  sthuthiyintu yesayya "2 

    • Yesayya Yesayya nee Krupa naku chalunu - 
    • Yesayya yesayya nee preme chalunu "2

    • 2nd Stanza:
    • Naa brathuku lo chesina mellaku - 
    • Yemivvagalanu najareyuda "2

    • Manti vadanu napy entha premayya - 
    • Parama kummari naa yesayya "2

    • Yesayya Yesayya nee Krupa naku chalunu - 
    • Yesayya yesayya nee preme chalunu "2

  • Album: Ebenezer Studio Sekhar K Songs, Artist: Sekhar K, Language: Telugu, Viewed: 802 times