Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Naa priya bharata desham | నా ప్రియ దేశం భారత దేశం


    • నా ప్రియ దేశం భారత దేశం
    • బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2)
    • ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)
    • ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)

    • నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను
    • భారతీయుడనైనందుకు గర్విస్తాను (2)
    • సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం
    • దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2)
    • ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)

    • క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని
    • జీవమునకు నడిపించునని వివరిస్తాను (2)
    • మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని
    • రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2)
    • ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)
    • ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2)

    • మనుషులంతా ఒక్కటేనని మంచి భావన
    • అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2)
    • కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు
    • యేసయ్య అడుగులలో పయనిస్తాను (2)
    • ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 82 times