Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Bharata Deshama yesuke naa | భారత దేశమా ...యేసుకే ... నా భారత దేశమా


    • భారత దేశమా ...యేసుకే ... నా భారత దేశమా ...ప్రియయేసుకే .. (3)
    • భారత దేశమా .. యేసుకే ..నా భారత దేశమా ..ప్రియయేసుకే (2)
    • ఆ ఆఅ..ఆ ఆఅ... (2)
    • నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా ...నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం..(2)
    • ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి ..
    • పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ...
    • ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి ..
    • పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి ...

    • భారత దేశమా నా భారత దేశమా ..నాప్రియయేసునికే నీవు సొంతం కావాలి
    • భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి ....

    • (1) సృష్టి కర్తనే మరచి భారత దేశమా ... సృష్టిని పూజించుట తగునా నా భారత దేశమా (2)
    • ఈ లోకమును సృష్టించిన ఏసే భారత దేశమా నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారత దేశమా (2)
    • భారత దేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారత దేశమా(2)
    • భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి
    • భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి

    • JESUS HEAL INDIA.....JESUS SAVE INDIA..... JESUS BLESS INDIA...MY INDIA.. (2)

    • (2) శాంతికి అధిపతి ఆ ఏసే భారత దేశమా ... శాంతి రాజ్యమును స్థాపించును నా భారత దేశమా(2)
    • లోకమంతయు లయమై పోవును భారత దేశమా ..లొకాశలన్నియు గతించి పోవును భారత దేశమా ..(2)
    • భారత దేశమా యేసుని చేరుమా ..శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2)
    • భారత దేశమా నా భారత దేశమా నా ప్రియయేసునికే నీవు సొంతం కావాలి
    • భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి (3)
    • రాజుల రాజుగా మన ఏసే భారత దేశమా ... పెండ్లి కుమారుడై రానుండే నా భారత దేశమా (2)

    • (3) యేసుని నమ్మిన దేశములన్నీ భారత దేశమా.. యేసుతో కూడా కొనిపోబడునూ భారత దేశమా (2)
    • భారత దేశమా యేసుని చేరుమా .. సువర్ణ దేశముగా మార్చబడుదువు భారత దేశమా (2)
    • భారత దేశమా నా భారత దేశమా నా ప్రియ యేసుని కే నీవు సొంతం కావాలి
    • భారత దేశమా నా భారత దేశమా ..ఉగ్రత లో నుండి నీవు రక్షణ పొందాలి

    • భారత దేశమా యేసుకే .. నా భారత దేశమా ప్రియ యేసుకే (2)
    • నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధనా .. నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం ..(2)
    • ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి
    • పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి
    • ఏసునామమే జయముజయమని ఇహమంత మారు మ్రోగాలి
    • పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 152 times