Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Prardhana vinedi pavanuda | ప్రార్ధన వినెడి పావనుడా


    • ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు
    • నేర్పుమయా ..ప్రార్ధన..
    • 1. శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
    • పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన
    • నేర్పుమయా ..ప్రార్ధన..

    • 2. పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి =
    • శిరమును
    • వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన
    • నేర్పుమయా ..ప్రార్ధన..

    • 3. దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ =
    • దీనుడవయ్యు
    • దిటముగ కొండను - చేసిన ప్రార్ధన
    • నేర్పుమయా ..ప్రార్ధన..

    • 4. శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను
    • జంపగను
    • శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన
    • నేర్పుమయా ..ప్రార్ధన..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 126 times