Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Krupagala Devudavu | కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు


    • కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు
    • దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)
    • గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
    • నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
    • యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)

    • ఏ అపాయము నన్ను సమీపించక
    • ఏ కీడు నా దరికి చేరక (2)
    • ఆపదలో నుండి విడిపించావు
    • అనుదినము నన్ను కృపతో కాచావు (2)
    • యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల ||

    • ఇన్నినాళ్ళు నాకు తోడై
    • ఎన్నో మేలులతో దీవించావు (2)
    • విడువక యెడబాయక తోడైయున్నావు
    • శాశ్వత ప్రేమను నాపై చూపావు
    • యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)|| కృపగల ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5209 times