Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nannaakarshinchina nee sneha bandham | నన్నాకర్షించిన నీ స్నేహ బంధం


    • నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
    • ఆత్మీయ అనుబంధం (2)
    • ఆరాధన నీకే యేసయ్యా (2)
    • నా చేయిపట్టి నన్ను నడిపి
    • చేరదీసిన దేవా (2)         ||నన్నాకర్షించిన||

    • మహా ఎండకు కాలిన అరణ్యములో
    • స్నేహించిన దేవుడవు నీవు (2)
    • సహాయకర్తగ తోడు నిలచి
    • తృప్తి పరచిన దేవా
    • సేదదీర్చిన ప్రభువా (2)         ||నన్నాకర్షించిన||

    • చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
    • ప్రేమించిన నాథుడవు నీవు (2)
    • సదాకాలము రక్షణ నిచ్చి
    • శక్తినిచ్చిన దేవా
    • జీవమిచ్చిన ప్రభువా (2)         ||నన్నాకర్షించిన||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 138 times