Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Gunde Chedari Poyina Vela | గుండె చెదరీ పోయిన వేళ


    • గుండె చెదరీ పోయిన వేళ 
    • మనసు విరిగి నలిగిన వేళ 
    • కన్నీళ్లతో నీ కనులు నిండిన వేళ 
    • కష్టాలతో వేసారిపోయినా వేళ 
    • గుర్తు తెచ్చుకో నీవు సత్యవాక్యమును 
    • ఇమ్మానుయేలు ఉన్నాడు నీ తోడై నిత్యము నడిపించును 
    • ఇమ్మానుయేలు ఉన్నాడు నీ తోడై విడువక నడిపించును "గుండె" 

    • చరణం 1: 
    • నిను కట్టుకున్న వాడే ద్వేషించినా 
    • నీ ప్రేమను కాదని చులకనగ చూసినా "2"
    •  గుర్తు తెచ్చుకో నీవు సత్యవాక్యమును 
    • ఇమ్మానుయేలు ఉన్నాడు లేయతో పెనిమిటి ద్వేషించినా ఆ ఆ ..
    •  యూదాను దీవించెను ఆ గోత్రములో యేసే జన్మించెను "గుండె"

    •  చరణం 2: 

    • ఏ ఆదరణ లేక ఒంటరి గువ్వవై 
    • ఆవేదనలో కృంగి పోయిన వేళా "2" 
    • గుర్తు తెచ్చుకో నీవు సత్యవాక్యమును 
    • ఇమ్మానుయేలు ఉన్నాడు యోసేపుతో అన్నలు అమ్మివేసినా ఆ ఆ .. 
    • ఎన్నిక లేని వానినే ఏలికగా యేసే హెచ్చించెను "గుండె" 
    • ఇమ్మానుయేలు ఉన్నాడు నీ తోడై నిత్యము నడిపించును, విడువక నడిపించును

    • Pallavi
    • Gunde Chedari Poyina Vela
    • Manasu virigi naligina vela
    • Kanneellatho nee kanulu nindina vela
    • Kashtaalatho vesaaripoyina vela
    • Gurthu thecchuko neevu Sathya vaakyamunu 
    • Immaanuyelu vunnaadu nee thodai nithyamu nadipinchunu
    • Immaanuyelu vunnaadu nee thodai viduvaka nadipinchunu    “Gunde”

    • Charanam 1: 
    • Ninu kattukunnavaade  dveshinchina 
    • Nee premanu kaadhani chulakanaga Chusina “2”
    • Gurthu thecchuko neevu Sathya vaakyamunu 
    • Immaanuyelu vunnaadu leyatho penimiti dveshinchinaa aa aa… 
    • Yudaanu deevinchenu aa gothramulo yese Janmichenu  “Gunde”

    • Charanam 2: 
    • Ye aadharanaa leka ontari guvvavai 
    • Aavedhanalo krungipoyina vela “2”
    • Gurthu thecchuko neevu sathya vaakyamunu
    • Immaanuyelu vunnaadu yoseputho annalu ammivesina aa aa…. 
    • Yennikaleni vaanine yelikaga yese hecchinchenu “Gunde” 

    • Immaanuyelu vunnaadu nee thodai nithyamu nadipinchunu, viduvaka nadipinchunu

    • Youtube Link:  https://www.youtube.com/watch?v=-zcaxK3y7qI 

  • Album: Telugu Best Collections, Artist: Sis Indira Alluri, Language: Telugu, Viewed: 111 times