అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘా
-
-
-
- అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా (2)
- పుష్పించలేక ఫలియింపలేక (2)
- మోడై మిగిలావా నీవు (4)
- ప్రభు ప్రేమాతో బాగు చేసి శ్రేష్టంగా ద్రాక్షలు నాటావుగా (2)
- కాసావ నీవు కారు ద్రాక్షలే (2)
- యోచించు ఇది న్యాయమేన (2)
- ఆకలితో ప్రభుయేసు రాగ ఆశ నిరాశయే ప్రభుయేసు (2)
- ఇకనైన నీవు నిజమైన ఫలమై (2)
- ప్రభు కొరకై ఫలియింపలేవా (2)