Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా


    • స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా..
    • ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభూ..

    • 1. నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ.. 
    • నా మనసు నీవైపు - త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు 

    • 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ.. 
    • నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1432 times