నిత్యరాజ్యం | Eternal Kingdom


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

నిత్యరాజ్యం

ప్రకటన గ్రంథం 7:16వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు. 

ఒక రోజు మనం శాశ్వతమైన నిత్య సంతోషంలో దేవునితో ఉంటాము అదే పరలోకరాజ్యం. పరలోకం దేవుడు మరియు దేవదూతల నివాస స్థలం. పరలోకం ఒక అందమైన, పరిపూర్ణమైన ప్రేమ మరియు ఈ ప్రపంచంలోని అన్ని పోరాటాల నుండి బాధల నుండి మనం సంపూర్ణ శాంతిని విశ్రాంతిని అనుభవించే ప్రదేశం. ఇక బాధ లేదా దుఃఖం నుండి విడుదల పొంది, అక్కడ దేవుడు మన ప్రతి కన్నీళ్లను తుడిచిపెడతాడు. హల్లెలుయ. 

మనము దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాము మరియు భూమిపై అనుభవించలేని ప్రేమను మరియు మంచితనాన్ని ఆయనతో ఉన్నప్పుడు సంపూర్ణంగా అనుభవించగలుగుతాము. బంగారు వీధులు, వజ్ర వైడూర్యములో సిద్ధం చేసిన ఒక అందమైన ప్రదేశం మనకోసం దేవుడు సిద్ధం చేసిన పరలోకరాజ్యం. అక్కడ మనం ఆయనను ఆరాధించగలుగుతాము మరియు ఆయన సన్నిధిలో శాశ్వతంగా ఉండగలుగుతాము. మనం ఆయనతో ఉన్నప్పుడు ఎప్పటికీ అంతం లేని పరిపూర్ణ ప్రేమ మరియు ఆనందం కలిగియుంటాము. ఆయనతో కలిసి ఎల్లప్పుడూ జీవించాలనే అట్టి ఆశను కలిగియుండేలా ప్రయత్నం చేద్దాం. ఆమెన్.


Telugu Audio: https://youtu.be/8ODGrqahbYE

Eternal Kingdom

Revelation 7:16Never again will they hunger; never again will they thirst. The sun will not beat upon them, nor any scorching heat. 

One day we will be with God in the place of eternal joy and peace and that is Heaven. Heaven is the dwelling place of God and the angels. Heaven is a place of perfect love, beauty, joy and it is a place where we will experience perfect peace and rest from all the struggles and pain of this world. There is no more pain or sorrow and where God will wipe away all tears. We will be able to see God face to face and experience His love and goodness in a way that is impossible here on earth. 

It is the place of beauty with streets of gold and walls of jasper. We will be able to worship Him and be in His presence forever. There will be perfect love and joy that will never end when we are with Him. Let us keep our hope to live with Him. Amen. 

Connecting With God.

English Audio: https://youtu.be/53Vqk6Rl_F0