Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆదరిచేరే దారే కనరాదు


    • ఆదరిచేరే - దారే కనరాదు
    • సంధ్యవెలుగు కను మరుగైపోయే
    • నా జీవితాన - చీకటులే మూగె

    • 1. విద్యలేని పామరులను పిలిచాడు
    • దివ్యమైన బోధలెన్నో చేశాడు
    • మానవులను పట్టి - జాలరులుగ చేసి
    • భూవికి మీరే సాక్షులు అన్నాడు !!ఆదరి!!

    • 2. సుడిగాలులేమో వీచేను - అలలేమో పైపైకి లేచేను
    • నా ఆశలన్ని అడుగంటి పోయేను
    • నా జీవితమే బేజారైపోయేను !!ఆదరి!!

    • ౩. వస్తానన్నాడు విభుడు - మాట తప్పడు
    • ఎంత గండమైన - ప్రభువు - అండనున్నాడు
    • ఆదరిచేర్చే నాధుడు - నా చెంత నుండగా
    • ఎందుకు నా హృదయాన ఈ తొందర !!ఆదరి!!

    • rigevidon reddit rigevidon risks rigevidon quantity