Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి


    • దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి  ఆ ..
    • 1.  ఆయన పరిశుద్ద ఆలయమందు - ఆయన సన్నిదిలో 
    •      ఆ .. ఆ .. ఆయన సన్నిదిలో - ఎల్లప్పుడు                              

    • 2.  ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు 
    •      ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు

    • 3.  ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును 
    •       ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు

    • 4.  బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో
    •      ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు

    • 5.  సన్నాతంత్రుల సితారతోను - చక్కని స్వరములతో 
    •      ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు

    • 6.  తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో                
    •      ఆ..ఆ.. తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు

    • 7.  పిల్లన గ్రోవులు చల్లగానూది - ఎల్ల ప్రజలు చేరి 
    •      ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు

    • 8.  మ్రోగు తాళములతో ఆయనను స్తుతియించుడి గంభీర తాళముతో
    •       ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు

    • 9.   సకలా ప్రాణులు యెహోవాను స్తుతియించుడి - హల్లెలుయా ఆమెన్ 
    •       ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7852 times