Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం


    • మార్గం సత్యం జీవం
    • క్రీస్తేసని చాటేద్దాం
    • చేయి చేయి కలిపి
    • ప్రభు రాజ్యం కట్టేద్దాం - (2)

    • సృష్ఠికి కారకుడు
    • జనులందరికి రక్షకుడు
    • శాంతి స్ధాపకుడు
    • మహా దేవుడు యేసుతడ
    • ‘పదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకు
    • ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు’

    • రాజుల రాజుతడు
    • ప్రతి ప్రభువుకు ప్రభువతడు
    • రానైయున్నాడు
    • కొదమ సింహమై - ఓనాడు
    • ‘పదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకు
    • ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు’

  • Album: Anil Kumar, Artist: Bro. Anil Kumar, Language: Telugu, Viewed: 1015 times