Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు - Aathma Vishayamai Deenulaina Vaaru Dhanyulu


    • ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులుపరలోక రాజ్యము వారిది (2)
      దుఃఖ పడు వారలు ధన్యులువారు ఓదార్చబడుదురు (2)సాత్వికులైన వారు ధన్యులువారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2)     ||ఆత్మ||
      నీతిని ఆశించువారు ధన్యులువారు తృప్తిపరచబడుదురు (2)కనికరము గలవారు ధన్యులువారు దేవుని కనికరము పొందుదురు (2)     ||ఆత్మ||
      హృదయ శుద్ధి గలవారు ధన్యులువారు దేవుని చూచెదరు (2)సమాధాన పరచువారు ధన్యులువారు దేవుని కుమారులనబడుదురు (2)     ||ఆత్మ||
      Aathma Vishayamai Deenulaina Vaaru DhanyuluParaloka Raajyamu Vaaridi (2)
      Dukha Padu Vaaralu DhanyuluVaaru Odaarchabaduduru (2)Saathvikulaina Vaaru DhanyuluVaaru Bhoolokamunu Swathanthrinchukonduru (2)         ||Aathma||
      Neethini Aashinchuvaaru DhanyuluVaaru Thrupthiparachabaduduru (2)Kanikaramu Galavaaru DhanyuluVaaru Devuni Kanikaramu Ponduduru (2)         ||Aathma||
      Hrudaya Shuddhi Galavaaru DhanyuluVaaru Devuni Choochedaru (2)Samaadhaana Parachuvaaru DhanyuluVaaru Devuni Kumaarulanabaduduru (2)         ||Aathma||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 235 times