Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు - Aascharya Kaaryamul Cheyunu Yesu


    • ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యమునీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2)        ||ఆశ్చర్య||
      రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగాయేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెనుజాలరుల మదిలో ఆనందమేయేసుతో పనిలో ఆశ్చర్యమే (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||
      కనులతో చూసేవి ఉండలేవు చిరకాలంయేసు మాట నిలుచును తరతరాలుతండ్రిలా పోషించి దీవించునుతల్లిలా ఆదరించి ప్రేమించును (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2)        ||ఆశ్చర్య||
      Aascharya Kaaryamul Cheyunu Yesu (2)Adbhuthamulatho Ninnu Nadupunu – Praarthinchumaa NithyamuNee Maargamu Nee Bhaaramu Samarpinchumaa Prabhuku (2)        ||Aascharya||
      Raathranthaa Vala Vesinaa Phalithamemi RaaledugaaYesayyaa Chinna Maata Cheppaga Valalu NindenuJaalarula Madilo AanandameYesutho Panilo Aascharyame (2)Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2)        ||Aascharya||
      Kanulatho Choosevi Undalevu ChirakaalamYesu Maata Niluchunu TharatharaaluThandrilaa Poshinchi DeevinchunuThallilaa Aadarinchi Preminchunu (2)Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2)        ||Aascharya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 127 times